మనసు ఒక మౌనం, కాని నేను నీ మనసు లోని మౌనాన్ని మాటలుగా మార్చాలి అనుకున్నా,
కాని పెదవులు కదలక మాటలు కాస్త మూగబొయినాయి
కళ్ళలొని కాంతి తేజస్సు వీడి తన్మయం చెందవలసిన సమయం లొ తనకొసం తపి0చిన
మాటలను కళ్ళతొ పలికించ లేక బింధువుల రూపంలొ భాష్పలుగా పంపుతున్నాయి....
ఓ మాటలు రాని మౌనమా. .. ఈ భాష్పలని శాశ్వత జలధారగా మార్చద్దు అని మౌనంగా పంపుతున్న
ఈ నా మౌన సంభాషణ శ్వాశగా నీ దరి చేరి నిన్ను నా దరి చేరుస్తుంది అని ఆశగా జీవిస్తున్నా....